• 3 years ago
దక్షిణ కొరియా కార్ తయారీ సంస్థ కియా మోటార్స్ దేశీయ విఫణిలో కియా కారెన్స్ (Kia Carens) MPV విడుదల చేసిన విషయం తెలిసిందే. అంతే అక్కవుందా ఈ MPV కోసం బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. బుకింగ్స్ ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే మంచి సంఖ్యలో బుకింగ్స్ పొందింది. ఇప్పుడు కారెన్స్ యొక్క డెలివరీలు ప్రారంభమయ్యాయి, ఇటీవల హైదరాబాద్ లోని కియా యొక్క అధీకృత డీలర్‌షిప్‌ 'విహాన్' ఒకే రోజులో ఏకంగా 40 కియా కారెన్స్ కార్లను డెలివరీ చేసింది. దీని గురించి మరింత సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం.

#Kiamotors #Kiacarens #Kiacarensdelivery #Kiacarenslaunch #Kiacarensfeatures #Kiacarensdetails

Category

🚗
Motor

Recommended