Virat Kohli - Don't Need To Be A Captain To Be A Leader

  • 2 years ago
Former Team India captain Virat Kohli, who spoke at a recent event, made interesting comments on the captaincy. "I want to work harder for team success as a batsman. Giving the team more wins gives me more respect. You don’t have to be a captain to be a leader. Kohli said he can do a lot as a player.
#ViratKohli
#RohitSharma
#TeamIndia
#BCCI
#INDvsWI
#KLRahul
#SouravGanguly
#Cricket

ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను జట్టులో బ్యాట్స్‌మన్‌గా జట్టు విజయాల కోసం మరింత కృషి చేయాలనుకుంటున్నానని. జట్టుకు మరిన్ని విజయాలు అందిస్తే తనకు మరింత గౌరవం దక్కుతుందని, నాయకుడిగా ఉండటానికి కెప్టెన్‌గా ఉండాల్సిన అవసరం లేదని, ఆటగాడిగా ఎంతో చేయగలను అని కోహ్లీ మాట్లాడారు.