• 3 years ago
కియా మోటార్స్ (Kia Motors) 2018 లో భారత మార్కెట్లో అరంగేట్రం చేసింది. 2019 లో కియా సెల్టోస్ మరియు 2020 లో కియా కార్నివాల్ & సోనెట్ వంటి వాటిని ప్రవేశపెట్టి ఊహకందని విజయాన్ని పొందింది. అయితే ఇప్పుడు దేశీయ విఫణిలో విడుదల కానున్న కియా మోటార్స్ యొక్క నయా కార్ 'కియా కారెన్స్' (Kia Carens). ఇది కంపెనీ యొక్క నాల్గవ ఉత్పత్తి. ఇటీవల కియా మోటార్స్ యొక్క కొత్త కియా కారెన్స్ MPV ని మేము డ్రైవ్ చేసాము. కావున ఈ MPV గురించి పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

Category

🚗
Motor

Recommended