స్కోడా కంపెనీ యొక్క కొత్త 2022 స్కోడా కొడియాక్ భారతదేశంలో రూ. 34.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద విడుదల చేసింది. ఈ మోడల్ దాదాపు 2 సంవత్సరాల తరువాత భారతీయ మార్కెట్లోకి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. కొత్త 2022 స్కోడా కొడియాక్ అద్భుతమైన డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇది అత్యంత శక్తివంతమైన పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది.
#SkodaKodiaq #SkodaIndia #NewKodiaq
#SkodaKodiaq #SkodaIndia #NewKodiaq
Category
🚗
Motor