• 3 years ago
Tollywood VS AP Govt: Mohan Babu Open letter about issues that facing Telugu film industry over AP Govt Ticket Pricing Policy.
#APTicketsRates
#MohanBabu
#TicketPricingPolicy
#TeluguFilmIndustry
#RRR
#APGovt
#APCMJagan
#Pawankalyan


సినిమా టిక్కెట్ల విషయంలో మొదటిసారి ముందుకొచ్చారు మోహన్ బాబు. సీనీ సమస్యల పరిష్కారానికి కలిసి రండంటూ మోహన్ బాబు పిలుపునిచ్చారు. మరోవైపు టికెట్ రేట్ల వివాదం, సినిమాల ప్రత్యేక ప్రదర్శనల వివాదాలపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఘాటుగా స్పందించారు.

Category

🗞
News

Recommended