Skip to playerSkip to main contentSkip to footer
  • 12/23/2021
The ticket price controversy in AP came to the fore again. In this context, many theaters in some places have been closed since yesterday. Some were seized by AP government officials. This effects pushpa movie collections. There seems to be a huge drop in collections.
#Pushpa
#Pushpacollections
#AlluArjun
#RashmikaMandanna
#Samantha
#Sukumar
#Sunil
#AnasuyaBharadwaj
#Tollywood

ఏపీ లో టికెట్ ధరల వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో తక్కువ ధరలకే టికెట్లు విక్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల చాలా థియేటర్లు నిన్నటి నుంచే మూసేశారు. కొన్నింటిని ఏపీ ప్రభుత్వ అధికారులు సీజ్ చేశారు. ఈ ప్రభావం పుష్ప మూవీ కలెక్షన్లపై పడింది. కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపిస్తుంది.

Recommended