• 4 years ago
బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సన్నీ లైఫ్ స్టోరీ ఏంటో చూద్దాం. ఖమ్మం జిల్లాకు చెందిన వీజే సన్నీ వాస్తవానికి పేజ్ 3 జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించాడు. ఆ తరువాత వీడియో జాకీగా మారాడు. కొన్ని సీరియల్స్‌లో నటించి కాస్త గుర్తింపు తెచ్చుకున్నాడు.

Category

🗞
News

Recommended