• 4 years ago
70వ మిస్ యూనివర్స్ పోటీ సోమవారం ఉదయం ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌లో జరిగింది. టాప్ 3 ఫైనలిస్ట్‌లలో పరాగ్వే, భారతదేశం, దక్షిణాఫ్రికా ఉన్నాయి. భారతదేశానికి చెందిన హర్నాజ్ కౌర్ సంధు మిస్ యూనివర్స్ 2021 కిరీటాన్ని కైవసం చేసుకుంది.

Category

🗞
News

Recommended