• 4 years ago
కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ పెళ్లి సందడి మొదలైంది. ఆమె తెలుపు రంగు చీరలో మెరిసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె స్లీవ్ లెస్ బ్లౌజ్‌, డబుల్ స్ట్రాప్‌లతో నెక్, చెవిరింగులు, సింగిల్ టో హీల్స్, బ్రేస్ లెట్ భలేగున్నాయి. తెల్లచీరలో కత్రినా మంచుతో నిండిన దేవతలా కనిపించింది. మెరిసే చర్మం, గులాబీ బుగ్గలు, ఐలైనర్, ఐ షాడో, తెలిసీ తెలియని లిప్ షేడ్ ఆమె గ్లామర్‌ను పెంచేసింది.

Category

🗞
News

Recommended