• 3 years ago
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆదాయం : 2 వ్యయం : 8 రాజ్యపూజ్యం :1 అవమానం : 7

ఈ రాశివారి గోచారం పరిశీలించగా శని సంచారం అన్ని విధాలా అనుకూలదాయకమే. కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. మనోధైర్యంతో వ్యవహరిస్తారు. సంఘంలో

గుర్తింపు, గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం

నిశ్చయమవుతుంది. విలువైన వస్తువులు అపహరణకు గురవుతాయి.

Category

🗞
News

Recommended