కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయం : 5 వ్యయం : 2 రాజ్యపూజ్యం : 5 అవమానం : 4
ఈ రాశివారికి ఏ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. లక్ష్యసాధనలో అవాంతరాలెదురవుతాయి. పట్టుదలతో కార్యసాధనకు శ్రమించాలి. ఆదాయం
బాగున్నా సంతృప్తి ఉండదు. ఏదో సాధించలేకపోయాన్న వెలితి వెన్నాడుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం అనుకూలిస్తుంది.
బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆశించిన పదవులు దక్కవు.

Category
🗞
News