మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆదాయం : 5 వ్యయం : 2 రాజ్యపూజ్యం : 2 అవమానం : 4
ఈ రాశి వారి గోచారం ప్రకారం ఏలిననాటి శని, అర్ధాష్టమ రాహువు, తృతీయ గురువులు ప్రతికూల ఫలితాలే ఇస్తాయి. అయితే మిగిలిన గృహాలు అన్ని విధాలా
అనుకూలిస్తాయి. ఓర్పు, పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆలస్యంగానైనా సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. కీలక పదవులు అందుకుంటారు. గౌరవ ప్రతిష్టలు
పెంపొందుతాయి. ఆదాయం బాగుంటుంది. దుబారా ఖర్చులు తగ్గించుకోగల్గుతారు.
Category
🗞
News