• 4 years ago
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
ఆదాయం : 2 వ్యయం : 8 రాజ్యపూజ్యం : 5 అవమానం : 1

ఈ రాశి వారికి ఈ సంవత్సరం గ్రహాన్నీ అనుకూలిస్తాయి. నిజాయితీగా మెలిగి ప్రశంసలందుకుంటారు. ఆదాయం బాగుంటుంది. కొన్ని సమస్యల నుంచి

బయటపడతారు. వాహనం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. యత్నాలకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంది. తరచు వేడుకలు, శుభకార్యాలు చేస్తారు.

అవివాహితులకు శుభయోగం. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరుల మధ్య ఆస్తి వ్యవహారాలు ప్రస్తావనకు వస్తాయి.

Category

🗞
News

Recommended