• 4 years ago
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆదాయం : 14 వ్యయం : 14 రాజ్యపూజ్యం : 3 అవమానం : 1

ఈ రాశి వారి గోచారం పరిశీలించగా కుజస్తంభన ప్రభావం వల్ల స్వల్ప ఇబ్బందు లుంటాయి. అయితే మిగిలన గృహాలను అనుకూలిస్తాయి. గురు సంచారం వల్ల

అన్ని విధాలా ప్రోత్సాహకరంగానే ఉంటుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. శుభకార్యాన్ని ఘనంగా

చేస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు.

Category

🗞
News

Recommended