• 4 years ago
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆదాయం : 8 వ్యయం : 8 రాజ్యపూజ్యం:7 అవమానం : 5

ఈ రాశివారికి ఈ ఏడాది గురువు, శనిలు అనుకూలంగానే ఉన్నా రాహు, కేతువుల సంచారం అధికంగా ఉండటం వల్ల ఊహించని సమస్యలెదురవుతాయి.

వ్యవహారాల్లో ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవటం ఉత్తమం. కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆదాయానికి తగ్గట్టుగా

ఖర్చులుంటాయి. పెట్టుబడులు కలిసిరావు. పొదుపునకు ఆస్కారం లేదు.

Category

🗞
News

Recommended