• 4 years ago
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 4 అవమానం : 5

ఈ రాశివారికి ఈ సంవత్సరం ప్రతికూలతలు అధికంగా ఉన్నాయి. అయితే ద్వితీయార్ధం కొంతమేరకు అనుకూలిస్తుంది. ప్రథమార్గంలో వ్యవహారాలు ఆశించంత

అనుకూలంగా సాగవు. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఖర్చులు విపరీతం, ప్రయోజనకరం. దంపతుల మధ్య

అవగాహన లోపం, తరచు అకాల కలహాలు తలెత్తుతాయి. ద్వితీయార్థం ప్రతికూలతలు తొలగి కుదుటపడతారు.

Category

🗞
News

Recommended