• 3 years ago
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆదాయం : 8 వ్యయం : 14 రాజ్యపూజ్యం:1 అవమానం : 5

ఈ రాశివారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పట్టుదలతో శ్రమిస్తే మీదే విజయం. స్వయంకృషితోనే సత్ఫలితాలు సాధిస్తారు. ఆదాయ వ్యయాలకు

పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిశ్చయమవుతుంది. ప్రతి విషయంలోను ఆచితూచి

వ్యవహరించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. మీ శ్రీమతి సలహా పాటించండి.

Category

🗞
News

Recommended