కర్కాటరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆదాయం : 5 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 5 అవమానం : 2
ఈ సంవత్సరం ఈ రాశివారి గోచారం ప్రకారం అనుకూలతలు అంతంత మాత్రమే. అవకాశాలు అందినట్టే వెనక్కి వెళ్లిపోతాయి. ఆశావహదృక్పథంతో యత్నాలు
సాగించాలి. కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. పట్టుదలతో శ్రమించిన గాని వ్యవహారాలు అనుకూలించవు. మొండి బాకీలు అతికష్టంమ్మీద వసూలవుతాయి. ఖర్చుల
విషయంలో ఆచితూచి వ్యవహరించండి. సన్నిహితుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది.
Category
🗞
News