• 3 years ago
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆదాయం : 8 వ్యయం : 8 రాజ్యపూజ్యం : 6 అవమానం : 6

మీ గోచారం పరీక్షించగా ఈ ఏడాది ఆశాజనకంగానే ఉంది. ఆదాయం బాగుంటుంది. రుణ బాధలు తొలగుతాయి. కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. కార్యం సిద్ధిస్తుంది.

Category

🗞
News

Recommended