Kartikeya Gummakonda About Raja Vikramarka And Tanya | Part 02

  • 3 years ago
Kartikeya Gummakonda Chit Chat About Raja Vikramarka Movie. Raja Vikramarka Directed by Sri Saripalli With Kartikeya Gummakonda, Tanya Ravichandran, Sudhakar Komakula

అదిరిపోయే కంటెంట్‌తో వచ్చిన 'RX100' అనే సినిమాతో హీరోగా పరిచయమై.. మొదటి ప్రయత్నంలోనే తెలుగు ప్రేక్షకులను అలరించాడు టాలెంటెడ్ గాయ్ కార్తికేయ గుమ్మకొండ. ఆ తర్వాత కూడా వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ఆకట్టుకున్నాడు. సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపుతూ సత్తా చాటుతున్నాడు. ఇలాంటి సమయంలో 'రాజా విక్రమార్క' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తికేయ, ఇక మూవీ గురించి కార్తికేయ ఏమంటున్నాడో తన మాటల్లోనే విందాం

#RajaVikramarkareview
#KarthikeyaGummakonda
#TanyaRavichandran
#SriSaripalli
#PrashanthRVihari
#SudheerBabu