• 4 years ago
The reality program Bigg Boss Telugu 5 has completed its fifth week and has begun its sixth week. Last week Contestant Hamida eliminated from the house. Recently she attended a thanks meet and spoke some issues happened in the house.
#BiggBoss5Telugu
#BB5
#Hamida
#SriRamaChandra
#AnchorRavi
#RJKajal
#Shanmukh
#Tollywood

బుల్లితెర రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ షో సీజన్ 5 ఒకరైన కంటెస్టెంట్ హమీదా లాస్ట్ వీక్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే..అయితే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన హమీదా థ్యాంక్స్ మీట్ లో పాల్గొన్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ కావాలని అనుకున్నానని కానీ కెప్టెన్ కాకుండానే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చానని హమీదా కన్నీళ్లు పెట్టుకున్నారు.

Category

🗞
News

Recommended