• 4 years ago
India coal crisis: Power Ministry asks States to utilize unallocated power from central plants
#CoalShortage
#PowerCrisisInIndia
#Blackout
#IndiaCoalCrisis
#PowerMinistryguidelines
#centralplants
#thermalpowerplants

దేశవ్యాప్తంగా కురుస్తోన్న భారీ వర్షాలు బొగ్గు ఉత్పత్తిని స్తంభింపజేశాయి. వరద నీరు ముంచెత్తడంతో బొగ్గు గనుల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు సరఫరా ఉండట్లేదు. బొగ్గు వెలికితీత పనులు నిలిచిపోయాయి. దీని ప్రభావం థర్మల్ కేంద్రాలపై పడింది. బొగ్గు ఆధారంతో నడిచే థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి మందగించింది.

Category

🗞
News

Recommended