IPL 2021 :‘One Of The Worst Overs I Have Seen’– Gautam Gambhir On Kohli’s Captaincy| Oneindia Telugu

  • 3 years ago
Former Indian cricketer Gautam Gambhir said that Daniel Christian’s 22-run over against Kolkata Knight Riders on Monday was the worst he has seen in an IPL game.
#IPL2021
#RCB
#ViratKohli
#ABdeVilliers
#MohammedSiraj
#GautamGambhir
#YuzvendraChahal
#RCBvsKKR
#RoyalChallengersBangalore
#KKR
#SunilNarine
#VarunChakravarthy
#Cricket

ఐపీఎల్ 2021 - కోల్‌కతా‌నైట్‌రైడర్స్‌తో సోమవారం జరిగిన ఈ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ఫలితాన్ని విశ్లేషించిన గంభీర్.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీని తప్పుబట్టాడు. ధారళంగా పరుగిలిచ్చుకున్న డానియల్ క్రిస్టియన్‌తో ఆ ఓవర్ వేయించాల్సింది కాదని అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్‌లో నేను చూసిన చెత్త ఓవర్లలో ఇదొకటి. నేను చాలా చెత్త ఓవర్లు చూశాను అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

Recommended