IPL 2021: SRH Finishing Season As 8th Position | Oneindia Telugu

Oneindia Telugu
Oneindia Telugu
1,179 followers
3 years ago
IPL 2021: Sunrisers Hyderabad Finishing IPL Season 14 With 8th Position

#IPL2021
#SRH
#SunrisersHyderabad
#DeccanChargers
#IPL2022
#RCB
#DC

ఈ సీజన్ ఐపీఎల్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొరుకుడు పడలేదు. ఎన్నిరకాలుగా విజయాలను సాధించడానికి విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ.. అవేవీ సక్సెస్ కాలేదు. సీజన్ మొదటి నుంచీ వరుస పరాజయాలను చవి చూస్తూ వచ్చింది ఆరెంజ్ టీమ్. కేప్టెన్‌ను మార్చినా ఉపయోగం లేకుండా పోయింది. పైగా జట్టు స్థిరత్వాన్ని కోల్పోయేలా చేసింది.

Recommended