IPL 2021, SRH vs CSK:Wriddhiman Saha Got Out On A No Ball | Oneindia Telugu

  • 3 years ago
IPL 2021 - SRH vs CSK: Wriddhiman Saha Got Out On A No Ball But Still Couldnt Captalise The Chance.
#IPL2021
#SRHvsCSK
#MSDhoni
#WriddhimanSaha
#Jadeja
#Brawo

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా యూఏఈలోని షార్జా క్రికెట్ మైదానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్), చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్‌కే) జట్లు తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచులో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా నో బాల్‌కు ఔట్ అయ్యాడు.

Recommended