Ms Dhoni Mentor గా ఎందుకు అనే వాళ్ళకి Michael Vaughan ఇచ్చి పడేశాడు || Oneindia Telugu

  • 3 years ago
You have got the greatest ever T20 captain': Vaughan reacts to MS Dhoni's appointment as mentor for T20 World Cup
#Chennaisuperkings
#CSK
#Ipl2021
#MsDhoni
#Teamindia
#T20WORLDCUP2021

టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్‌, స్టార్ కామెంటేటర్ మైఖేల్‌ వాన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ధోనీది గొప్ప క్రికెట్ బుర్ర అని, టీ20 ప్రపంచకప్‌ 2021లో టీమిండియాకు మహీని మెంటార్‌గా నియమించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంచి నిర్ణయం తీసుకుందన్నాడు. ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీలో ధోనీ లాంటి దిగ్గజం ఆటగాళ్లతో కలిసి ఉంటే జట్టుకు కలిసి వస్తుందని మైఖేల్‌ వాన్‌ పేర్కొన్నాడు.

Recommended