Lasith Malinga ది హ్యాట్రిక్ లెజెండ్..కెరీర్ సాగిందిలా | Malinga Stats | Oneindia Telugu

  • 3 years ago
Lasith Malinga, an undisputed legend in T20 cricket
#LasithMalinga
#Srilanka
#MumbaiIndians
#Malinga

పదునైన యార్కర్లతో ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ను దశాబ్దానికిపైగా వణికించిన శ్రీలంక పేసర్ ల‌సిత్ మలింగ అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికాడు. ఇప్పటికే టెస్టు, వన్డే ఫార్మట్‌ల నుంచి తప్పుకున్న మలింగ.. తాజాగా టీ20లతో పాటు అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు

Recommended