సినీ పరిశ్రమలో విషాదం.. నటుడు Uttej Wife కన్నుమూత..!! || Filmibeat Telugu

  • 3 years ago

తెలుగు సినిమా పరిశ్రమలో వివాదాలకు దూరంగా ఉండే నటుడు ఉత్తేజ్‌ తీవ్ర విషాదంలో కూరుకుపోయాడు. ఉత్తేజ్ సతీమణి పద్మావతి క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ చివరి శ్వాస విడిచారు. దాంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఉత్తేజ్ భార్య పద్మావతి ఇక లేరనే వార్తను తెలుసుకొన్న సినీ ప్రముఖులు హుటాహుటిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు చేరుకొన్నారు.

#Uttej
#Uttejwife
#Chiranjeevi
#Padmavathi
#PrakashRaj
#jeevithaRajasekhar
#BasavatarakamCancerHospital
#Tollywood

Recommended