అంతరిక్షంలో America కు దీటుగా దూసుకెళ్తున్న China || Oneindia Telugu

  • 3 years ago
China has bigger plans in the works for a spacecraft as it explores ideas on how to build one that is ten times the size of the International Space Station.
#China
#Spaceship
#Spacecraft
#ISS
#InternationalSpaceStation
#UnitedStates
#JoeBiden
#XiJinping
#Space

అంతరిక్షంలో మరో భారీ ప్లాన్‌కు సిద్ధమైంది డ్రాగన్‌ కంట్రీ చైనా.. నిన్నమొన్నటి వరకు భూమిపై ఎన్నో భారీ కట్టడాలకు కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా నిలిచిన చైనా.. ఇప్పుడు ఏకంగా అంతరిక్షంలోకి భారీ స్పేస్‌ షిప్‌ను నిర్మించేందుకు రెడీ అయింది. అయితే అమెరికా ఐఎస్‌ఎస్‌కు పోటీగా ఈ ప్రాజెక్ట్‌ను చేపడుతున్నట్లు తెలుస్తోంది.

Recommended