Seetimaarr Movie Team Vinayaka Chaviti Special Interview

  • 3 years ago
Watch Seetimaarr Movie Team Vinayaka Chaviti Special Interview
#SeetimaarrReview
#SeetimaarrMovieTeamInterview
#Gopichand
#Tamannaah
#SampathNandi
#ManiSharma

యంగ్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “సీటిమార్”. గోపీచంద్, సంపత్ నంది కాంబోలో వస్తున్న రెండవ సినిమా ఇది. ఈ చిత్రంలో గోపీచంద్, తమన్నా కబడ్డీ కోచ్‌ల పాత్రలను పోషించారు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో దిగంగన సూర్యవంశీ, భూమిక చావ్లా కీలక పాత్రలు పోషించారు.