పాఠశాలల ప్రారంభంపై సబిత ఇంద్రారెడ్డికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన కాంగ్రెస్ నాయకురాళ్లు

  • 3 years ago
తెలంగాణ కాంగ్రెస్ మహిళా నాయకురాళ్లకు,పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పాఠశాలల పునఃప్రారంభంపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డికి వినతి పత్రం ఇచ్చేందుకు మహిళా నాయకురాళ్లు విద్యాశాఖ మంత్రి ఇంటికి చేరుకున్నారు. మంత్రి ఇంట్లో లేకపోవడంతో అక్కడే బైఠాయించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లను అక్కడినుండి పంపించివేశారు.

An altercation took place between Telangana Congress women leaders and the police. Expressing objections to the resumption of schools. The women leaders reached the home of the Education Minister to hand over the petition to Education Minister Sabita Indrareddy. In the absence of the minister at home Deployed right there.
With this, the police took the stage and sent the women Congress leaders away.
#Congressparty
#Telanganapolice
#Sunitharao
#Schoolsopen
#Telanganagovernment
#Educationminister
#Sabithaindrareddy

Recommended