ఆ గొడవ గురించి మాట్లాడద్దు.. మీడియా పై Virat Kohli ఆగ్రహం..! || Oneindia Telugu

  • 3 years ago
Ind vs Eng 2021, 3rd Test : India captain Virat Kohli on Tuesday said there is no reason to change the winning combination but did not shut the door on R Aswhin’s inclusion in the playing XI, saying pitch can bring the seasoned off-spinner back into the picture in England.
#IndvsEng2021
#ViratKohli
#TeamIndia
#JaspritBumrah
#JamesAnderson
#JoeRoot
#RishabPant
#RohitSharma
#KLRahul
#MohammedSiraj
#IshantSharma
#ShardhlThakur
#RavindraJadeja
#Cricket

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య బుధవారం నుంచి హెడింగ్లీ లీడ్స్‌ వేదికగా మూడో టెస్టు ఆరంభం కానుంది. ఇప్పటికే క్రికెట్ పుట్టినిళ్లు లార్డ్స్‌లో ఘన విజయం సాధించిన భారత్.. లీడ్స్ మ్యాచ్‌లోనూ గెలుపొంది సిరీస్‌లో దూసుకుపోవాలని చూస్తోంది. మూడో టెస్టుకు ముందు నిర్వహించిన వర్చువల్‌ మీడియా సమావేశంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... లార్డ్స్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మాటల యుద్దం, ఇంగ్లాండ్ ఆటగాళ్ల గాయాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు కోహ్లీ కాస్త ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Recommended