• 4 years ago
Vijay sethupathi factor favoring telugu movies, directors roping this versatile Actor with whopping remuneration in their projects.
#VijaySethupathi
#Tollywood
#NandamuriBalakrishna
#Kollywood

కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కేవలం హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగా కూడా రానిస్తున్న విజయ్ సేతుపతి బెస్ట్ ఆల్ రౌండర్ అనిపించుకుంటున్నాడు. ఈ రోజులలో ఎక్కువగా నటీనటులు ఫిట్నెస్ లేదా ఇతర స్కిల్స్ తో ఎక్కువగా అవకాశాలు అందుకుంటూ ఉంటారు. కానీ విజయ్ సేతుపతి మాత్రం కేవలం తనకు ఉన్న బాడీ లాంగ్వేజ్ తోనే విభిన్నంగా నటిస్తూ ఎన్నో అవకాశాలు అందుకుంటున్నాడు. స్టార్ హీరోలు కూడా అతనితో నటించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు

Category

🗞
News

Recommended