• 4 years ago
నిస్సాన్ ఇండియా భారతదేశంలోని 18 కొత్త నగరాల్లో సర్వీస్ సెంటర్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. భారతదేశంలో అమ్మకాల తర్వాత సర్వీస్ ను మెరుగుపరచడానికి కంపెనీ 18 కొత్త సర్వీస్ సెంటర్లను ప్రారంభిస్తోంది. దీని ఊరించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

Category

🚗
Motor

Recommended