Ravi Kumar Dahiya కు భారీ Prize Money.. కొరికినా విజయాన్ని అడ్డుకోలేకపోయాడు| #Tokyo2020

  • 3 years ago
Tokyo Olympics 2021: Haryana chief minister Manohar Lal Khattar announces Rs 4 crore for Ravi Dahiya. While the state government will offer a Class-I government job to Ravi Dahiya, Besides the awards, Khattar also announced that a world-class indoor wrestling stadium shall be constructed at Ravi Dahiya’s native village Nahari in the Sonipat district of Haryana.
#TokyoOlympics2021
#RaviKumarDahiya
#class1categoryjob
#4crorePrizeMoney
#OlympicsilvermedallistRaviDahiya
#HaryanacmManoharLalKhattar
#wrestlerNurislamSanayev
#Tokyo2020

టోక్యో ఒలింపిక్స్‌ 2020లో రజత పతకం సాధించిన స్టార్ రెజ్లర్‌ రవి కుమార్‌ దహియాకు హరియాణా రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానాలు ప్రకటించింది. తమ రాష్ట్రానికి చెందిన రవి కుమార్‌ రజతం గెలిచిన సందర్భంగా అతడిపై వరాల జల్లు కురిపించింది. రూ. 4కోట్లు నగదు బహుమతి, క్లాస్‌ 1 కేటగిరిలో ఉద్యోగం రవి కుమార్‌కు ఇవ్వనున్నట్లు హరియాణా ప్రభుత్వం గురువారం వెల్లడించింది. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా.. రవికి 50శాతం రాయితీతో ప్లాట్‌ను ఇవ్వనున్నట్లు కూడా తెలిపింది. అంతేకాదు రవి స్వగ్రామం నాహ్రీలో రెజ్లింగ్‌ శిక్షణ కోసం ఇండోర్‌ స్టేడియం నిర్మించనున్నట్లు హరియాణా ప్రభుత్వం స్పష్టం చేసింది.

Recommended