Spl Interview with bjp leader Enugu Ravindar Reddy on Etala Padayatra

  • 3 years ago
వైద్యుల సూచనలు సలహాల మేరకు ఈటల రాజేందర్ పాద యాత్ర పునఃప్రారంభమవుతుందని బీజేపీ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డి తెలిపారు. హుజూరాబాద్ లో బీజేపి గెలిచి తీరుతుందని ఆయన స్పష్టం చేసారు.

BJP leader Ravinder Reddy said the Etala Rajender Pada Yatra would be resumed as per the doctors' instructions. He made it clear that the BJP would win in Huzurabad.
#Etalarajendar
#Huzurabad
#Padayatra
#Trsparty
#Byelection
#Cmkcr