India vs Sri Lanka ODI Series : Indian Players Report Card | Oneindia Telugu

  • 3 years ago
India vs Sri Lanka ODI Series : Indian players report card for the ODI series against Sri Lanka based on 3 ODI Matches.

#INDvsSLT20
#IndiavsSriLanka
#Indianplayers
#INDVSENG
#IndiavsSriLankaODISeries
#SuryakumarYadav

శ్రీలంకతో తొలి రెండు వన్డేల్లో దుమ్మురేపిన టీమిండియా.. నామమాత్రపు చివరి వన్డేలో చేతులెత్తేసింది. ఐదుగురు కొత్త ప్లేయర్లతో బరిలోకి దిగిన గబ్బర్ సేన.. మూడో వన్డేలో మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దాంతో సొంతగడ్డపై భారత్‌ చేతిలో 10 మ్యాచ్‌ల పరాజయాల పరంపరకు తెరదించుతూ ఎట్టకేలకు శ్రీలంక విజయాన్ని అందుకుంది.