• 4 years ago
Shilpa Shetty skips her shooting as raj kundra got arrested. Where is Shilpa Shetty ?
#ShilpaShetty
#RajKundra
#Bollywood

ప్రస్తుతానికి బాలీవుడ్ నటి, ఫిట్‌నెస్ ఫ్రీక్ శిల్పా శెట్టి సూపర్ డాన్సర్ 4 అనే రియాలిటీ షోలో పాల్గొంటున్నారు. ఆ షోలో ఆమె జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ అశ్లీల చిత్రాల యాప్ కేసులో భర్త రాజ్‌ను అరెస్టు చేసిన తరువాత, ఈ షో షూటింగ్ కోసం శిల్ప రాలేదని వార్తలు వస్తున్నాయి. అందుతున్న సమాచారం మేరకు శిల్పాకు మంగళవారం షో షూటింగ్ షెడ్యూల్ ఉంది

Category

🗞
News

Recommended