స్కోడా కుషాక్ ఎస్‌యూవీ బుకింగ్

  • 3 years ago
కుషాక్ ఎస్‌యూవీ భారతదేశంలో లాంచ్ అయినప్పటి నుంచి 3 వేలకు పైగా బుకింగ్‌లు అందుకున్నట్లు స్కోడా అధికారికంగా తెలిపింది. స్కోడా కుషక్ ఎస్‌యూవీ బుకింగ్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.