Audi e-tron First Drive Review | ప్రముఖ లగ్జరీ వాహన తయారీ సంస్థ ఆడి, ఇప్పుడు తన ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన ఈ-ట్రోన్‌ను భారతీయ మార్కెట్లో త్వరలో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఆడి ఈ-ట్రోన్ మొదటిసారి 2019 లో భారత మార్కెట్లో ప్రదర్శించబడింది. ఈ ఆడి ఈ-ట్రోన్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గత ఏడాది భారత మార్కెట్లో అడుగుపెట్టాల్సి ఉంది, కానీ కోవిడ్ -19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ ఎస్‌యూవీ విడుదలకు ముందే మేము ఆడి ఈ-ట్రోన్ ఎస్‌యూవీ డ్రైవ్ చేసాము. ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ గురించి పూర్తి సమాచారం ఈ రివ్యూలో చూద్దాం.. రండి.
Category
🚗
Motor