Inauguration of Revant Reddy as PCC president, a festive atmosphere at Gandhi Bhavan

  • 3 years ago
Enthusiasm is running high in the Congress party. With the inauguration of Revant Reddy as PCC president, a festive atmosphere prevailed in the Congress ranks. Revant Reddy put up posters in Gandhi Bhavan and the party ranks gave a solid welcome to the new president.
#RevanthReddy
#Pcc
#Newpccpresident
#Gandhibhavan
#Posters
#Congresscadre
#Telangana

కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం ఉరకలేస్తోంది. రేవంత్ రెడ్డి పీసిసి అధ్యక్షపదవి చేపట్టడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో పండగ వాతావరణం నెలకొంది. గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి పోస్టర్లను ఏర్పాటు చేసి కొత్త అధ్యక్షుడికి ఘన స్వాగతం పలుకుతున్నారు పార్టీ శ్రేణులు.