ఆడి బ్రాండ్ నుండి భారత మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొట్టమొదటి ఫుల్ ఎలక్ట్రిక్ కారు 'ఆడి ఈ-ట్రోన్' కోసం కంపెనీ అధికారికంగా బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించింది. ఆడి ఈ-ట్రోన్‌ను 2021 జులై 22 న అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేయనున్నారు.
భారత్‌లో ఆడి ఈ-ట్రోన్ బుకింగ్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.
భారత్‌లో ఆడి ఈ-ట్రోన్ బుకింగ్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.
Category
🚗
Motor