గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న రైడ్-హెయిలింగ్ స్టార్ట్-అప్ కంపెనీ బ్లూ-స్మార్ట్ ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో ఎటువంటి కాలుష్యం కలిగించకుండా 1.6 కోట్ల కిలోమీటర్లు దాటినట్లు తెలిపింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ విజయాన్ని కంపెనీ అధికారికంగా నివేదించింది.
ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో 1.6 కోట్ల కిలోమీటర్లు పూర్తి చేసిన బ్లూ-స్మార్ట్ ఎలక్ట్రిక్ టాక్సీ సర్వీస్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.
ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో 1.6 కోట్ల కిలోమీటర్లు పూర్తి చేసిన బ్లూ-స్మార్ట్ ఎలక్ట్రిక్ టాక్సీ సర్వీస్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.
Category
🚗
Motor