• 4 years ago
స్కోడా కంపెనీ దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న తన 2021 ఆక్టేవియా కారును దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర ఎక్స్‌షోరూమ్‌గా రూ. 25.99 లక్షలు. ఈ కారుని రూ. 50 వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ కారు డెలివరీ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ కొత్త కారు స్టైల్ మరియు ఎల్ అండ్ కె అనే రెండు వేరియంట్లలో విక్రయించబడుతుంది. స్టైల్ మోడల్ ధర రూ. 25.99 లక్షలు కాగా, ఎల్ అండ్ కె వేరియంట్ ధర రూ. 28.99 లక్షలు.

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త 2021 స్కోడా ఆక్టేవియా గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

Category

🚗
Motor

Recommended