కొత్త స్కోడా ఆక్టేవియా 2021 దేశీయ మార్కెట్లో విడుదల కానుంది. ఫస్ట్ జనరేషన్ స్కోడా ఆక్టేవియా 2002 లో భారతదేశంలో ప్రారంభించబడింది. ఈ కారు మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందింన మోడల్. కంపెనీ తరువాత దీనిని 2004 లో ఆక్టేవియా విఆర్ఎస్ పెర్ఫార్మెన్స్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఆక్టేవియా యొక్క సెకండ్ జనరేషన్ కారును దేశీయ మార్కెట్లో లారా అని పిలిచేవారు. లారా కారు భారతదేశంలో పెద్ద సంఖ్యలో అమ్ముడైంది.
ఇప్పుడు స్కోడా, చాలా కాలంగా ఎదురుచూస్తున్న తన ఫోర్త్ జనరేషన్ ఆక్టేవియా కారును దేశీయ మార్కెట్లో విడుదల చేయనుంది. మేము ఇటీవల ఈ కొత్త కారును నగరం చుట్టూ డ్రైవ్ చేసాము. 2021 ఆక్టేవియా కారు చాలా అద్భుతమైనది, ఇది ఓల్డ్ వెర్షన్ కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. ఈ కొత్త 2021 ఆక్టేవియా గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం.

Category
🚗
Motor