• 3 years ago
The ''Noorjahan'' Mango cultivated in Madhya Pradesh's Alirajpur district is priced at ₹ 500 to ₹ 1,000 a piece this season. Locals claim ''Noorjahan'' mangoes are of Afghan origin and cultivated only in the Katthiwada region of Alirajpur district adjacent to the Gujarat border, approximately 250 km from Indore.
#Noorjahanmango
#MangoCosts1000PerPiece
#madhyapradesh
#AfghanoriginMango
#Alirajpurdistrict
#mangotree
#summer
#gujarati

పండ్లలో రాజు అంటే ఎవరికైనా మామిడి పండే గుర్తుకు వస్తుంది. ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా మామిడి పండ్లే కనిపిస్తున్నాయి. సీజన్ కావడంతో ప్రజలు కూడా ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్ మార్కెట్లో మామిడి పండ్లు కిలో ధర రూ. 50-60 ఉంటోంది. అయితే, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ జాతికి చెందిన మామిడి పండు ఒక్కదానికే రూ. 1000 పలుకుతుండటం గమనార్మం.

Category

🗞
News

Recommended