• 3 years ago
కరోనా మహమ్మారి మధ్య తన కార్ల అమ్మకాలను ప్రోత్సహించడానికి మహీంద్రా అనేక ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ పథకాలను ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్ అమ్మకాలు మరియు షోరూమ్ అమ్మకాలు రెండింటినీ మరింత బలోపేతం చేయడానికి ఈ కొత్త ఫైనాన్సింగ్ పథకాలు ప్రవేశపెట్టబడ్డాయి. ఇందునులో భాగంగానే మహీంద్రా 'ఓన్ నౌ పే ఆఫ్టర్ 90 డేస్' పథకాన్ని ప్రారంభించింది.

మహీంద్రా ప్రవేశపెట్టిన కొత్త ఫైనాన్స్ పథకాల గురించి మరింత తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

Category

🚗
Motor

Recommended