Sonu Sood A Superhero - KTR Tweets | Oneindia Telugu

  • 3 years ago
KTR calls Sonu Sood a superhero. Sonu Sood, who was touched by KTR’s kind words, has put the best words in his reply calling Telangana as his second home and mentioned KTR has been doing so much for the people of Telangana.
#SonuSood
#MinisterKTR
#KTRcallsSonuSoodsuperhero
#Bollywood
#COVID19
#Telangana

కరోనా కష్టకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా సహాయలు అంధించి ఏకైక రియాల్ హీరో సోనూసూద్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత ఎడాది నుంచి నిర్విరామంగా తనకు సాధ్యమయినంత వరకు సహాయలు చేస్తూనే ఉన్నాడు. ఇక సాధారణ జనాల నుంచి స్టార్ సెలబ్రెటీల వరకు కూడా చాలా మంది సోనూసూద్ రియల్ హీరో అని పొగుడుతున్నారు. రీసెంట్ గా తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం అదే అన్నారు.

Recommended