• 4 years ago
కియా మోటార్స్ ఇండియా తన కార్నివాల్ ఎంపివి కోసం ఇటీవల 'శాటిస్‌ఫ్యాక్షన్‌ గ్యారెంటీ స్కీమ్' ఒక కొత్త స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ద్వారా కియా కార్నివాల్ కొనుగోలు చేసిన వినియోగదారులు ఈ కారుతో సంతృప్తి చెందకపోతే కొనుగోలు చేసిన 30 రోజుల్లోపు తిరిగి ఇచ్చే అవకాశం కల్పించింది. కార్నివాల్‌ తిరిగి వచ్చే వినియోగదారులకు ఎంపివి యొక్క ధరలో దాదాపు 95% మరియు రిజిస్ట్రేషన్ ఫైనాన్స్ మరియు కారుపై విధించే ఇతర ఛార్జీలు కూడా తిరిగి ఇవ్వబడతాయి.

కియా మోటార్స్ యొక్క కొత్త స్కీమ్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

Category

🚗
Motor

Recommended