• 4 years ago
Amazon has agreed to buy the storied MGM studios for $8.45 billion. The deal bolsters Amazon Prime Video, which competes with Netflix and others in the fast-evolving market, with some 4,000 films, including the James Bond franchise and 17,000 television shows.
#AmazonbuysMGMStudios
#AmazonMGMDeal
#AmazonPrimeVideo
#JamesBond
#Netflix
#MetroGoldwynMayer
#AmazonbuysJamesBondmakingMGMStudios
#PrimeVideosubscription
#DisneyHotstar
#StreamingInudstry

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైన అమెజాన్ మరో భారీ ఒప్పందానికి తెరలేపింది. వినోదరంగంలోని స్ట్రీమింగ్ బిజినెస్‌లో ఎదురవుతున్న గట్టి పోటి నుంచి తట్టుకొనేందుకు భారీ ప్రణాళికలతో దూసుకెళ్తున్నది. జేమ్స్ బాండ్ మూవీస్‌ను అత్యధికంగా రూపొందించిన మెట్రో గోల్డ్‌వైన్ మేయర్ (ఎంజీఎం)తో కళ్లు చెదిరే, రికార్డు స్థాయి ఒప్పందం కుదుర్చుకొన్నది.

Category

🗞
News

Recommended